శ్రీ శ్రీనివాసా గోవిన్దా శ్రీ వేఙ్కటేశా గోవిన్దా
Srinivasa, Govinda; Venkatesha, lord of the Venkata hill, Govinda.
భక్తవత్సలా గోవిన్దా భాగవతప్రియ గోవిన్దా
Tender to those who love You, Govinda; beloved of those who are Yours, Govinda.
గోవిన్దా హరి గోవిన్దా గోకులనన్దన గోవిన్దా
Govinda, Hari Govinda; joy of Gokul, Govinda.
